వికసించిన కమలమా! విరబుసిన 'వనమా'!
ఇంతింతై వటుండింథై అన్నట్లుగా - అడుగడుగు ప్రతి అడుగు ఎదిగి
విరబుసిన 'వనమా' !
మర్యాధకు మారుపెరై - ఆత్మియతకు అక్కనై,
అచ్చంపెట అభిమాన వనితనై,
మహిళా రక్షణకై మహిళా మొర్చా నాయకురాలినై,
నీతికై, అవినీతి నిర్ములనకై దుర్మార్గుల భరతం పటిన భారతమాతనై,
లేరెవరు 'ఝాన్సీ ' అక్క నీకు సాటి.
0 comments:
Post a Comment