
దేశంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలకు ఇకపై ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ఈ టెస్టు ర్యాంక్ కార్డ్ వాలిడిటీ. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలన్నింటికీ ఓకే పరీక్ష రాస్తే సరిపోతుంది. అంతేకాదు, ఆ పరీక్షలో వచ్చిన స్కోరు కార్డును మూడేళ్ల పాటు ఉద్యోగాల కోసం వాడుకోవచ్చు. ఈ దిశగా సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ...